Surprise Me!

WTC Final లో Teamindia ఫేవరెట్, కానీ.. - VVS Laxman || Oneindia Telugu

2021-06-06 463 Dailymotion

WTC Final: Virat Kohli and Kane Williamson share a lot of mutual respect and admiration, says VVS Laxman
#ViratKohli
#KaneWilliamson
#Vvslaxman
#Teamindia
#WorldTestChampionship

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మధ్య పోటీ ఉండదని, వారిద్దరూ పరస్పరం గౌరవించుకుంటారని భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. కోహ్లీ, విలియమ్సన్‌ గొప్ప క్రికెటర్లని ఆయన ప్రశంసించారు. ఇద్దరు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను అద్భుత వాతావరణంలో ముందుకు నడిపించాలని సూచించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న కోహ్లీసేన జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనుంది.

Buy Now on CodeCanyon